← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుభూతిః anubhūtiḥ

Original — తెలుగు

చిచ్ఛక్తిః; జ్ఞానం (చైతన్యశక్తి, జ్ఞానము.)

స్వయంప్రకాశరూపా, అవాఙ్మన సగోచరా ఇత్యర్థః.

(స్వయముగా ప్రకాశించునది - వాక్కునకు, మనస్సునకు అందనిది - నోటితో చెప్పుటకుగాని, మనసులో ఆలోచించుటకుగాని వీలుకానిది.)

Transliteration

cicchaktiḥ; jñānaṃ (caitanyaśakti, jñānamu.)

svayaṃprakāśarūpā, avāṅmana sagōcarā ityarthaḥ.

(svayamugā prakāśiṃcunadi - vākkunaku, manassunaku aṃdanidi - nōṭitō ceppuṭakugāni, manasulō ālōciṃcuṭakugāni vīlukānidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.