← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుద్వేగకరం anudvēgakaraṃ

Original — తెలుగు

“ప్రాణినాం అ దుఃఖ కరం” (శ్రీశంకరః)

(ప్రాణులకు దుఃఖము కలుగకుండునట్లు చేయునది.)

పురుష మర్మోద్ఘట్టనా పరివాదాది రాహిత్యాత్ అనుద్వేగకరత్వం - భయాదే రహేతు భూతం ఇత్యర్థః.

(పురుషుని రహస్యములను త్రవ్వి బయలుపరుచు వాదము మొదలగునవి లేకుండుటవలన అనుద్వేగకరము - ఉద్వేగమును కలుగునట్లు చేయుకుండుట, అనగా, భయము మొదలగునవి కలుగుటకు కారణము కాకుండుట.)

Transliteration

“prāṇināṃ a duḥkha karaṃ” (śrīśaṃkaraḥ)

(prāṇulaku duḥkhamu kalugakuṃḍunaṭlu cēyunadi.)

puruṣa marmōdghaṭṭanā parivādādi rāhityāt anudvēgakaratvaṃ - bhayādē rahētu bhūtaṃ ityarthaḥ.

(puruṣuni rahasyamulanu travvi bayaluparucu vādamu modalagunavi lēkuṃḍuṭavalana anudvēgakaramu - udvēgamunu kalugunaṭlu cēyukuṃḍuṭa, anagā, bhayamu modalagunavi kaluguṭaku kāraṇamu kākuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.