← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుద్విగ్నమనాః anudvignamanāḥ

Original — తెలుగు

అనుద్విగ్నం న ప్రక్షుభితం దుఃఖప్రాప్తే మనో యస్య సః.

(దుఃఖము కలిగినపుడు వ్యాకులతలేని మనస్సుకలవాడు.)

Transliteration

anudvignaṃ na prakṣubhitaṃ duḥkhaprāptē manō yasya saḥ.

(duḥkhamu kaliginapuḍu vyākulatalēni manassukalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.