← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుజ్ఞాతా anujñātā

Original — తెలుగు

అనుజ్ఞానం దదాతి ఇత్యనుజ్ఞాతా, సర్వస్య ప్రపంచస్య అనృత జడరూపస్య స్మాత్మిన్య ధ్యస్తస్య సత్తాం స్ఫూర్తించ దదాతీత్యర్థః - “అనుజ్ఞాతా హ్యయమాత్మా అస్య సర్వస్య స్వాత్మానం దదాతి, ఇదం సర్వం స్వాత్మానమేవ కరోతి” ఇతి శ్రుతిః.

(అనుజ్ఞనిచ్చువాడు అను జ్ఞాతా - అనృతరూపము, జడరూపము అయిన ఈ సమస్త ప్రపంచమునకు - నాయందు అధ్యస్తమైన దానికి సత్తాస్ఫూర్తి ని ఇచ్చువాడు.ఈ ఆత్మ దీనినంతటికి తననే ఇచ్చువాడు, అనగా, దీనినంతటనీ తనదే యగునట్లు చేయును -” అని శ్రుతి చెప్పుచున్నది.)

Transliteration

anujñānaṃ dadāti ityanujñātā, sarvasya prapaṃcasya anṛta jaḍarūpasya smātminya dhyastasya sattāṃ sphūrtiṃca dadātītyarthaḥ - “anujñātā hyayamātmā asya sarvasya svātmānaṃ dadāti, idaṃ sarvaṃ svātmānamēva karōti” iti śrutiḥ.

(anujñaniccuvāḍu anu jñātā - anṛtarūpamu, jaḍarūpamu ayina ī samasta prapaṃcamunaku - nāyaṃdu adhyastamaina dāniki sattāsphūrti ni iccuvāḍu.ī ātma dīninaṃtaṭiki tananē iccuvāḍu, anagā, dīninaṃtaṭanī tanadē yagunaṭlu cēyunu -” ani śruti ceppucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.