← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుపలబ్ధి anupalabdhi

Original — తెలుగు

ప్రమాణములలో నొకటి - ఉదాహరణకు- ఈ వస్తువు లేదు కనుక కనబడలేదు - అని ఆ కనబడనివస్తువుయొక్క అభావము - లేకుండుట - చెప్పుట.

Transliteration

pramāṇamulalō nokaṭi - udāharaṇaku- ī vastuvu lēdu kanuka kanabaḍalēdu - ani ā kanabaḍanivastuvuyokka abhāvamu - lēkuṃḍuṭa - ceppuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.