← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుపమం anupamaṃ

Original — తెలుగు

సర్వోత్తమం (అన్నింటికన్న మేలైనది, ఉత్తమమైనది, ఉత్తమోత్తమము.)

తనతో సమానమైనదికాని, అధికమయినదికాని, అల్పమగునదికాని లేనిది.)

సాటిలేనిది, పోలికలేనిది.

Transliteration

sarvōttamaṃ (anniṃṭikanna mēlainadi, uttamamainadi, uttamōttamamu.)

tanatō samānamainadikāni, adhikamayinadikāni, alpamagunadikāni lēnidi.)

sāṭilēnidi, pōlikalēnidi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.