పూర్వాపర సందర్భము లేకుండుట.
పీనో దేవదత్తో దివా న
భుంక్తే ఇత్యత్ర దివా అభోజనః పీనత్వం, రాత్రిభోజనం వినాఅనుపపన్నం.
(పీనముగా
ఉన్న దేవదత్తుడు పగటిపూట భోజనము చేయడు అనునపుడు పగటిపూట భోజనము చేయకపోవుటచే పీనత్వమనునది
రాత్రికూడా భోజనము చేయకపోవుటచేతనే అగును - ఉపపన్నమగును. రాత్రికూడ భోజనము చేయకపోతే ఇది కుదరదు
- అనుపపన్నము - ఎందుచేతననగా పగటిపూట భోజనము చేయకపోయినా రాత్రి భోజనము చేసినయడల పీనముగా
ఉండజాలడు.)
Transliteration
pūrvāpara
saṃdarbhamu lēkuṃḍuṭa.
pīnō
dēvadattō divā na bhuṃktē ityatra divā abhōjanaḥ pīnatvaṃ, rātribhōjanaṃ
vināanupapannaṃ.
(pīnamugā
unna dēvadattuḍu pagaṭipūṭa bhōjanamu cēyaḍu anunapuḍu pagaṭipūṭa
bhōjanamu cēyakapōvuṭacē pīnatvamanunadi rātrikūḍā bhōjanamu
cēyakapōvuṭacētanē agunu - upapannamagunu. rātrikūḍa bhōjanamu
cēyakapōtē idi kudaradu - anupapannamu - eṃducētananagā pagaṭipūṭa
bhōjanamu cēyakapōyinā rātri bhōjanamu cēsinayaḍala pīnamugā
uṃḍajālaḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.