వాసనాః
ప్రతిజన్మ భుక్తావశేషోత్తరోత్తర దేహ నిమిత్త కర్మయుక్తాః - భుక్తావశిష్టం కర్మానుశయః -
(ప్రతిజన్మలోనూ
అనుభవించగా మిగిలినవి, తర్వాత తర్వాత కలిగిన దేహము నిమిత్తమై కర్మలుగలది, అనుభవించగా మిగిలిన
కర్మానుశయములు, - కర్మను అనుసరించిఉండునవి.)
Transliteration
vāsanāḥ
pratijanma bhuktāvaśēṣōttarōttara dēha nimitta karmayuktāḥ -
bhuktāvaśiṣṭaṃ karmānuśayaḥ -
(pratijanmalōnū
anubhaviṃcagā migilinavi, tarvāta tarvāta kaligina dēhamu nimittamai
karmalugaladi, anubhaviṃcagā migilina karmānuśayamulu, - karmanu
anusariṃciuṃḍunavi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.