← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుశ్రవః anuśravaḥ

Original — తెలుగు

అనుశృత్యా విచ్ఛిన్న పాఠపరం పరయా శ్రూయతే ఇత్యనుశ్రవో వేదః.

(ఎడతెగకుండునట్లు పఠించుటచేత - ఎడతెగని పాఠపరంపచేత వినికిడి గలది - వేదము.)

గురోరుచ్ఛారణం అనుశ్రూయతే ఇత్యనుశ్రవః, వేదః.

(గురువు ఉచ్చరించగా వినికిడిచేత అదే ప్రకారముగా ఉచ్ఛరించబడునది - వేదము.)

Transliteration

anuśṛtyā vicchinna pāṭhaparaṃ parayā śrūyatē ityanuśravō vēdaḥ.

(eḍategakuṃḍunaṭlu paṭhiṃcuṭacēta - eḍategani pāṭhaparaṃpacēta vinikiḍi galadi - vēdamu.)

gurōrucchāraṇaṃ anuśrūyatē ityanuśravaḥ, vēdaḥ.

(guruvu uccariṃcagā vinikiḍicēta adē prakāramugā ucchariṃcabaḍunadi - vēdamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.