← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుష్ఠానము anuṣṭhānamu

Original — తెలుగు

నిత్య నైమిత్తికాది కర్మకలాప నిర్వర్తనం.

(నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు మొదలగు కర్మలను నిర్వర్తించుట.)

విహితకర్మ చేయుట.

అచారము; నడవడి.

చేయుట.

Transliteration

nitya naimittikādi karmakalāpa nirvartanaṃ.

(nityakarmalu, naimittika karmalu modalagu karmalanu nirvartiṃcuṭa.)

vihitakarma cēyuṭa.

acāramu; naḍavaḍi.

cēyuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.