← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుష్ఠుప్ anuṣṭhup

Original — తెలుగు

సరస్వతి.

ఒక ఛందస్సు - పాదమునకు ఎనిమిది అక్షరములుగల చిన్న శ్లోకము.

“ఋతంచ సత్యం చేత్యస్య మంత్రస్య అఘమర్షణ ఋషిః, భావ వృతో దేవతా, అనుష్ఠుప్ ఛందః, పాప పురుష జల విసర్జనే వినియోగః” -

Transliteration

sarasvati.

oka chaṃdassu - pādamunaku enimidi akṣaramulugala cinna ślōkamu.

“ṛtaṃca satyaṃ cētyasya maṃtrasya aghamarṣaṇa ṛṣiḥ, bhāva vṛtō dēvatā, anuṣṭhup chaṃdaḥ, pāpa puruṣa jala visarjanē viniyōgaḥ” -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.