అత్యంత సూక్ష్మము - మిక్కిలి చిన్నది.
అణోరపి సూక్ష్మః, తగింత ప్రవేశ యోగ్యః
(అణువు కన్న చిన్నది, సూక్ష్మమైనది, దానిలోనకూడ ప్రవేశించుటకు శక్తి కలిగి యుండుటవలన.) “అణోరణీయాన్ మహతో మహీయాన్” అని శ్రుతి చెప్పుచున్నది - (అతి చిన్న వస్తువు కన్న చిన్నది, అతి పెద్ద వస్తువుకన్న పెద్దది.)
atyaṃta sūkṣmamu - mikkili cinnadi.
aṇōrapi sūkṣmaḥ, tagiṃta pravēśa yōgyaḥ
(aṇuvu kanna cinnadi, sūkṣmamainadi, dānilōnakūḍa pravēśiṃcuṭaku śakti kaligi yuṃḍuṭavalana.) “aṇōraṇīyān mahatō mahīyān” ani śruti ceppucunnadi - (ati cinna vastuvu kanna cinnadi, ati pedda vastuvukanna peddadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.