ఇంతకంటె ఉత్తమమైనగతి మఱియొకటి
లేనిది.
“ఉదారాః సర్వ ఏ వైతే జ్ఞానీ
త్వాత్మైవ మేమతం |
అస్థితః స యుక్తాత్మా మామేవా
నుత్తమాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత- 7 - 18)
(ఆర్తుడు,
జిజ్ఞాసువు, అర్ధార్థీ, జ్ఞానీ - ఈ నలుగురు నాభక్తులే. కాని వీరిలో జ్ఞానియగువాడు ఉత్కృష్టుడు
–
“యతః సమాహితమనాః మయి
జ్ఞానీ నిరంతరం |
భగవంతమనంతం మామానంద
ఘనమ ద్వయం |
ఆత్మానం
పరమోత్కృష్టాం గతిం గంతవ్య మాదరాత్ |
ఫలం స్వీకృతనాన్నైవ
మద్భిన్నం మన్యతే ఫలం||“. (గీతాభావప్రకాశము- 7 - 119, 120)
(నాయందు
నిత్యము సమాహిత మనస్సుగల జ్ఞానిఎల్లపుడు భగవంతుడు, అనంతుడు, ఆనందఘనము, అద్వయము, ఆత్మ,
పరమోత్కృష్టమైన గతి - పొందతగిన స్థానము - అయిన నన్ను ఫలముగా స్వీకరించినవాడు. పరమాత్మ అయిన నేనే
అనుత్తమగతి, నాకంటె పొందతగిన ఉత్తమమైనగతి మఱిలేదు -) (నేనే మోక్షము, మోక్షమే నేను.)
Transliteration
iṃtakaṃṭe
uttamamainagati maṟiyokaṭi lēnidi.
“udārāḥ sarva ē vaitē
jñānī tvātmaiva mēmataṃ |
asthitaḥ
sa yuktātmā māmēvā nuttamāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta- 7 - 18)
(ārtuḍu,
jijñāsuvu, ardhārthī, jñānī - ī naluguru nābhaktulē. kāni vīrilō
jñāniyaguvāḍu utkṛṣṭuḍu –
“yataḥ samāhitamanāḥ mayi
jñānī niraṃtaraṃ |
bhagavaṃtamanaṃtaṃ
māmānaṃda ghanama dvayaṃ |
ātmānaṃ paramōtkṛṣṭāṃ
gatiṃ gaṃtavya mādarāt |
phalaṃ
svīkṛtanānnaiva madbhinnaṃ manyatē phalaṃ||“. (gītābhāvaprakāśamu- 7 -
119, 120)
(nāyaṃdu
nityamu samāhita manassugala jñāniellapuḍu bhagavaṃtuḍu, anaṃtuḍu,
ānaṃdaghanamu, advayamu, ātma, paramōtkṛṣṭamaina gati - poṃdatagina
sthānamu - ayina nannu phalamugā svīkariṃcinavāḍu. paramātma ayina nēnē
anuttamagati, nākaṃṭe poṃdatagina uttamamainagati maṟilēdu -) (nēnē
mōkṣamu, mōkṣamē nēnu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.