← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనువిధాః anuvidhāḥ

Original — తెలుగు

అనువర్తినః; భక్తాః; అనువిధాయినః; భగవదాశ్రయణ యోగ్య జన్మభాజః.

(అనుసరించి వర్తించువారు, భక్తులు, భగవంతుని ఆశ్రయణమునకు యోగ్యమగుజన్మకలవారు, భగవద్భక్తులు.)

Transliteration

anuvartinaḥ; bhaktāḥ; anuvidhāyinaḥ; bhagavadāśrayaṇa yōgya janmabhājaḥ.

(anusariṃci vartiṃcuvāru, bhaktulu, bhagavaṃtuni āśrayaṇamunaku yōgyamagujanmakalavāru, bhagavadbhaktulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.