← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనువృత్తి anuvṛtti

Original — తెలుగు

సేవా

అనివృత్తత్వాత్ సద్రూపం బ్రహ్మకారణం, మృత్ సువర్ణాదివత్.

(సద్రూపమైన బ్రహ్మ అన్నింటికి కారణమగుటచేత బ్రహ్మలోనుండి పుట్టినవన్నీ బ్రహ్మసత్తాకలిగి దానివలె నుండునవే. కుండ మట్టితో చేయబడి మట్టి స్వరూపమునువిడువనట్లు బంగారముతో చేయబడిన ఆభరణములు బంగారము వృత్తి విడువనట్లు, కార్యమైన బంగారు ఆభరణములు, మట్టి కుండలు వాటి కారణమైన బంగారమును, మట్టిని అనుసరించి ఉండునట్లు కార్యమైన ప్రపంచము కారణమైన భగవంతునిలోనుండి పుట్టినవై దానినే అనుసరించియుండును - దాని వృత్తియే కలిగియుండును.)

Transliteration

sēvā

anivṛttatvāt sadrūpaṃ brahmakāraṇaṃ, mṛt suvarṇādivat.

(sadrūpamaina brahma anniṃṭiki kāraṇamaguṭacēta brahmalōnuṃḍi puṭṭinavannī brahmasattākaligi dānivale nuṃḍunavē. kuṃḍa maṭṭitō cēyabaḍi maṭṭi svarūpamunuviḍuvanaṭlu baṃgāramutō cēyabaḍina ābharaṇamulu baṃgāramu vṛtti viḍuvanaṭlu, kāryamaina baṃgāru ābharaṇamulu, maṭṭi kuṃḍalu vāṭi kāraṇamaina baṃgāramunu, maṭṭini anusariṃci uṃḍunaṭlu kāryamaina prapaṃcamu kāraṇamaina bhagavaṃtunilōnuṃḍi puṭṭinavai dāninē anusariṃciyuṃḍunu - dāni vṛttiyē kaligiyuṃḍunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.