← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్వేష్టితవ్యం anvēṣṭitavyaṃ

Original — తెలుగు

దేహాది వివిక్త తయా జ్ఞేయః వివేకజ్ఞానేన లబ్దవ్యః, సాక్షాత్కర్తవ్యః -

(దేహము మొదలగు వాటి కంటె వేరగుట వలన తెలుసుకో తగినది; వివేక జ్ఞానము చేత సాక్షాత్కరించు కోవలసినది - పరమాత్మ.)

అన్వేష్టింప తగినది, వెతక తగినది.

గుర్వాశ్రయ శ్రవణా ద్యుపాయై రన్వేషణీయం ఆత్మ తత్వం.

(గురువుని ఆశ్రయించి శ్రవణము, మననము, మొదలగు ఉపాయములచే ఆత్మ తత్వము అన్వేష్టింప తగినది - ఆత్మ తత్వమును అన్వేషింపవలయును.)

“ఆత్మవా అరేద్రష్టవ్యః, శ్రోతవ్యః; మంతవ్యః; నిధి ధ్యాసి తవ్యః” ఇతి శ్రుతేః -

(ఆత్మ సాక్షాత్కారము పొందతగినది; ఆత్మ గుఱించి విన తగినది, మననము చేయవలసినది, నిధి ధ్యాసనము చేయవలసినది.)

Transliteration

dēhādi vivikta tayā jñēyaḥ vivēkajñānēna labdavyaḥ, sākṣātkartavyaḥ -

(dēhamu modalagu vāṭi kaṃṭe vēraguṭa valana telusukō taginadi; vivēka jñānamu cēta sākṣātkariṃcu kōvalasinadi - paramātma.)

anvēṣṭiṃpa taginadi, vetaka taginadi.

gurvāśraya śravaṇā dyupāyai ranvēṣaṇīyaṃ ātma tatvaṃ.

(guruvuni āśrayiṃci śravaṇamu, mananamu, modalagu upāyamulacē ātma tatvamu anvēṣṭiṃpa taginadi - ātma tatvamunu anvēṣiṃpavalayunu.)

“ātmavā arēdraṣṭavyaḥ, śrōtavyaḥ; maṃtavyaḥ; nidhi dhyāsi tavyaḥ” iti śrutēḥ -

(ātma sākṣātkāramu poṃdataginadi; ātma guṟiṃci vina taginadi, mananamu cēyavalasinadi, nidhi dhyāsanamu cēyavalasinadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.