← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్వీక్షకీ anvīkṣakī

Original — తెలుగు

తర్క విద్య.

ఆత్మ విద్య - జీవాత్మ పరమాత్మ తత్వ విచారాత్మకా తర్క విద్యా.

(జీవాత్మ పరమాత్మల తత్త్వమును విచారించు తర్క విద్య.)

ఆత్మానాత్మ వివేక విద్యా - మోక్షఫలా.

(ఆత్మ అనగా ఏది, అనాత్మ యనగా ఏది అను వివేకము కలిగించు విద్య; మోక్షము ఫలముగా గలది.)

ఆత్మానుస్మృతి రూపం విద్యా. (తెంపు లేకుండా ఆత్మను అనుస్మరణ చేయు విద్య.)

Transliteration

tarka vidya.

ātma vidya - jīvātma paramātma tatva vicārātmakā tarka vidyā.

(jīvātma paramātmala tattvamunu vicāriṃcu tarka vidya.)

ātmānātma vivēka vidyā - mōkṣaphalā.

(ātma anagā ēdi, anātma yanagā ēdi anu vivēkamu kaligiṃcu vidya; mōkṣamu phalamugā galadi.)

ātmānusmṛti rūpaṃ vidyā. (teṃpu lēkuṃḍā ātmanu anusmaraṇa cēyu vidya.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.