← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యధా సిద్ధి anyadhā siddhi

Original — తెలుగు

ఇంకొక విధముగ కూడ ఉద్దేశించినది ఫలించుట. ఒక కారణమును చూపి ‘దీనివలననే కాని ఉద్దేశము ఫలించదు’ అని నిరూపించిన, కేవలము దానివలననే కాక మఱియొక కారణము వలన కూడ ఆ ఉద్దేశము ఫలించునట్లు తటస్థించుట - ఇంకొక రీతిగా సిద్ధించుట.

Transliteration

iṃkoka vidhamuga kūḍa uddēśiṃcinadi phaliṃcuṭa. oka kāraṇamunu cūpi ‘dīnivalananē kāni uddēśamu phaliṃcadu’ ani nirūpiṃcina, kēvalamu dānivalananē kāka maṟiyoka kāraṇamu valana kūḍa ā uddēśamu phaliṃcunaṭlu taṭasthiṃcuṭa - iṃkoka rītigā siddhiṃcuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.