← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యతమః anyatamaḥ

Original — తెలుగు

దేహాత్ అత్యంత విలక్షణం - దేహేంద్రియాదీనాం అన్యతమః - జీవః.

(దేహముకన్న మిక్కిలి వేరైనది, దేహము, ఇంద్రియములు కన్న అత్యంతము వేరైనది – జీవుడు.)

Transliteration

dēhāt atyaṃta vilakṣaṇaṃ - dēhēṃdriyādīnāṃ anyatamaḥ - jīvaḥ.

(dēhamukanna mikkili vērainadi, dēhamu, iṃdriyamulu kanna atyaṃtamu vērainadi – jīvuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.