← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపచారము apacāramu

Original — తెలుగు

దురాచారము; దేవుని యడల, పెద్దల యడల చేసిన తప్పు.

అపరాధము; అపకారము; కర్మలోపము వలన కలుగు దోషము - (చూడుము - ‘దైవాపరాధములు’.)

Transliteration

durācāramu; dēvuni yaḍala, peddala yaḍala cēsina tappu.

aparādhamu; apakāramu; karmalōpamu valana kalugu dōṣamu - (cūḍumu - ‘daivāparādhamulu’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.