← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపదః apadaḥ

Original — తెలుగు

న పద్యతే ఇత్యపదః (పొందబడినది.)

వాఙ్మా నస యోర గోచరః. (వాక్కునకు, మనస్సుకు గోచరుడు కానివాడు, అందనివాడు; చెప్పుటకు, ఊహించుటకు అలవికానివాడు.)

అస్థానః - ఆకాశ ఇవ. (ఆకాశమువలె స్థానము అనునది లేనిది.)

Transliteration

na padyatē ityapadaḥ (poṃdabaḍinadi.)

vāṅmā nasa yōra gōcaraḥ. (vākkunaku, manassuku gōcaruḍu kānivāḍu, aṃdanivāḍu; ceppuṭaku, ūhiṃcuṭaku alavikānivāḍu.)

asthānaḥ - ākāśa iva. (ākāśamuvale sthānamu anunadi lēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.