← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపైశునం apaiśunaṃ

Original — తెలుగు

“అపిశునతా; పరస్మై పరరంధ్ర ప్రకటీకరణం పైశునం, తదభావః అపైశునం” (శ్రీశంకరః)

(ఇతరులలోని తప్పులు పట్టుట పైశునము - అది లేకుండుట.)

“పరానర్థకర వాక్య నివేదనా కరణం” (శ్రీరామానుజః)

(ఇతరుల దోషములను లెక్కింపకుండుట - చాడీలు చెప్పకుండుట.)

Transliteration

“apiśunatā; parasmai pararaṃdhra prakaṭīkaraṇaṃ paiśunaṃ, tadabhāvaḥ apaiśunaṃ” (śrīśaṃkaraḥ)

(itarulalōni tappulu paṭṭuṭa paiśunamu - adi lēkuṃḍuṭa.)

“parānarthakara vākya nivēdanā karaṇaṃ” (śrīrāmānujaḥ)

(itarula dōṣamulanu lekkiṃpakuṃḍuṭa - cāḍīlu ceppakuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.