← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపకర్షము apakarṣamu

Original — తెలుగు

అచ్ఛినత్తి దేహం, దేహాభిమానం, పురుషంవా - ఏకతః రసం ప్రతి జిహ్వా అపకర్షతి; కదాచిత్ తర్షా పిపాసా జలం ప్రతి అపకర్షతి, శిశ్నో వ్యవాయం ప్రతి, త్వక్ స్పర్శం ప్రతి; ఉదరం అన్నమాత్రం ప్రతి; శ్రవణం శబ్దమాత్రం ప్రతి; ఘాణో గంధమాత్రం ప్రతి; చపలద్వక్ రూపమాత్రం ప్రతి.

(దేహమును లేక, దేహాభిమానము గల పురుషుని విషయముల కొఱకు అవయవములు ఆకర్షించును, లాగును. అది ఎట్లంటే - రసమును గుఱించి జిహ్వ మనుజుని ఆకర్షించును, దాహముచేత జలమును ఆకర్షించును; స్పర్శసౌఖ్యము గుఱించి చర్మము ఆకర్షించును; అన్నము గుఱించి కడుపు, వినుట యందలి ఆనందము కొఱకు చెవులు, సుందరమైన రూపము గుఱించి చంచలమైన కండ్లు, ఆకర్షించును - మానవుడు ఈ ఇంద్రియముల ద్వారా విషయముల యడల ఆకర్షింప బడుచున్నాడు.) (చూడుము - ‘సంకర్షణుడు’)

Transliteration

acchinatti dēhaṃ, dēhābhimānaṃ, puruṣaṃvā - ēkataḥ rasaṃ prati jihvā apakarṣati; kadācit tarṣā pipāsā jalaṃ prati apakarṣati, śiśnō vyavāyaṃ prati, tvak sparśaṃ prati; udaraṃ annamātraṃ prati; śravaṇaṃ śabdamātraṃ prati; ghāṇō gaṃdhamātraṃ prati; capaladvak rūpamātraṃ prati.

(dēhamunu lēka, dēhābhimānamu gala puruṣuni viṣayamula koṟaku avayavamulu ākarṣiṃcunu, lāgunu. adi eṭlaṃṭē - rasamunu guṟiṃci jihva manujuni ākarṣiṃcunu, dāhamucēta jalamunu ākarṣiṃcunu; sparśasaukhyamu guṟiṃci carmamu ākarṣiṃcunu; annamu guṟiṃci kaḍupu, vinuṭa yaṃdali ānaṃdamu koṟaku cevulu, suṃdaramaina rūpamu guṟiṃci caṃcalamaina kaṃḍlu, ākarṣiṃcunu - mānavuḍu ī iṃdriyamula dvārā viṣayamula yaḍala ākarṣiṃpa baḍucunnāḍu.) (cūḍumu - ‘saṃkarṣaṇuḍu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.