← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపండితః apaṃḍitaḥ

Original — తెలుగు

పండితుడు కానివాడు -

“పుత్రశ్శత్రు రపందితః”.

(పండితుడు కాని కొడుకు శత్రువు - శత్రువుతో సమానము - అట్టి పుత్రుని గుఱించి తండ్రి అనేక విధముల బాధ పడవలసి యుండును.)

Transliteration

paṃḍituḍu kānivāḍu -

“putraśśatru rapaṃditaḥ”.

(paṃḍituḍu kāni koḍuku śatruvu - śatruvutō samānamu - aṭṭi putruni guṟiṃci taṃḍri anēka vidhamula bādha paḍavalasi yuṃḍunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.