← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపాంగుణాః apāṃguṇāḥ

Original — తెలుగు

శబ్ద స్పర్శరూపరసాశ్చ అపాం గుణాః.

(శబ్దము స్పర్సము, రూపము, రసము - ఇవి జలము యొక్క గుణములు. ఆకాశము నుండి వాయువు, వాయువులో నుండి అగ్ని, అగ్నిలో నుండి జలము పుట్టినవి కనుక ఈ నాలుగు భూతముల గుణములు జలమునకు కలిగినవి - అందుచేత అవి జలము యొక్క గుణములు.)

Transliteration

śabda sparśarūparasāśca apāṃ guṇāḥ.

(śabdamu sparsamu, rūpamu, rasamu - ivi jalamu yokka guṇamulu. ākāśamu nuṃḍi vāyuvu, vāyuvulō nuṃḍi agni, agnilō nuṃḍi jalamu puṭṭinavi kanuka ī nālugu bhūtamula guṇamulu jalamunaku kaliginavi - aṃducēta avi jalamu yokka guṇamulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.