“అపనయనాత్ మూత్ర పురీషాదేః
అపానః అధో వృత్తిః వాయుః, నాభిస్థానః.” (శ్రీ శంకరః)
(నాభిస్థానమందుండి మూత్రము, పురీషము,
మొదలగు వాటిని వెలువడ చేయునది.)
అపానో వర్తతే నిత్యం గుదమేడ్రోరు
జానేషు |
ఉదరే సకలే కట్యాం నా భే జంఘే చ సువ్రత
||“. (దర్శనోపనిషత్)
(గుదము,
మేఢ్రము, తొడలు, పిక్కలు - వీటి యందు, ఉదరమందు, నాభియందు అపానవాయువు నిత్యము సంచరించుచు
పనిచేయుచుండును.)
“గుదమేఢ్రోరు
జానూదర వృషణ కటి జంఘా, నాభి గుదా గ్నా గారేషు అపానః సంచరతి”. (శాండిల్యోపనిషత్)
(అర్థమునకు చూడుము -
2)
అర్వాగమనవా
నపానః, పాయ్వాదిస్థానవర్తీ (అధోగమనవాన్, నాభ్యాది పాయుపర్యంత స్థానాన్యాది శబ్దార్థః- “మృత్యురపానో భూత్వా
నాభిం ప్రావిశత్” - ఇతి ఐతరేయోపనిషత్.)
(శరీరములోని
క్రింద భాగమున క్రిందుగా ప్రసరించునది. పాయువు మొదలగు స్థానములందుండు వాయువు - పాయువు
మొదలుగా గల స్థానములనగా నాభి - బొడ్డు - మొదలు పాయువు వరకుగల స్థానములు - “మృత్యువు అపానమై
నాభిని ప్రవేశించెను” అని ఐతరేయోపనిషత్తు.)
“మూత్ర
శుక్ర వహో వాయురపానః”. (మూత్ర శుక్రములను వహించు వాయువు అపానము)
“పక్వధానా లయో (అ) పానః కాలే
కర్షతి చాప్యధః |
సమీరణం
శకృన్మూత్రఃశుక్రగర్భార్త వానిచ ||“.
(పక్వాశయము
- పెద్దపేగు - లో ఉండి అపానవాయువు మలమును, మూత్రమును, శుక్రమును, గర్భములోని శిశువును
దిగువకు త్రోయుచు బైటకు వెడలునట్లు చేయును.)
ప్రాణవాయువే
శరీరములో ప్రవేశించి, ఆయా అవయవములలో నుండి ఆయా పనులు చేయించుచు, వాటిని బట్టి వేరు వేరు పేర్లతో
చెప్పబడిచున్నది. అందుచేత అపానవాయువు పంచప్రాణములలో ఒకటి.
Transliteration
“apanayanāt
mūtra purīṣādēḥ apānaḥ adhō vṛttiḥ vāyuḥ, nābhisthānaḥ.” (śrī
śaṃkaraḥ)
(nābhisthānamaṃduṃḍi
mūtramu, purīṣamu, modalagu vāṭini veluvaḍa cēyunadi.)
apānō
vartatē nityaṃ gudamēḍrōru jānēṣu |
udarē
sakalē kaṭyāṃ nā bhē jaṃghē ca suvrata ||“. (darśanōpaniṣat)
(gudamu,
mēḍhramu, toḍalu, pikkalu - vīṭi yaṃdu, udaramaṃdu, nābhiyaṃdu
apānavāyuvu nityamu saṃcariṃcucu panicēyucuṃḍunu.)
“gudamēḍhrōru
jānūdara vṛṣaṇa kaṭi jaṃghā, nābhi gudā gnā gārēṣu apānaḥ saṃcarati”.
(śāṃḍilyōpaniṣat)
(arthamunaku
cūḍumu - 2)
arvāgamanavā
napānaḥ, pāyvādisthānavartī (adhōgamanavān, nābhyādi pāyuparyaṃta
sthānānyādi śabdārthaḥ- “mṛtyurapānō bhūtvā nābhiṃ prāviśat” - iti
aitarēyōpaniṣat.)
(śarīramulōni
kriṃda bhāgamuna kriṃdugā prasariṃcunadi. pāyuvu modalagu
sthānamulaṃduṃḍu vāyuvu - pāyuvu modalugā gala sthānamulanagā nābhi -
boḍḍu - modalu pāyuvu varakugala sthānamulu - “mṛtyuvu apānamai nābhini
pravēśiṃcenu” ani aitarēyōpaniṣattu.)
“mūtra
śukra vahō vāyurapānaḥ”. (mūtra śukramulanu vahiṃcu vāyuvu apānamu)
“pakvadhānā layō
(a) pānaḥ kālē karṣati cāpyadhaḥ |
samīraṇaṃ
śakṛnmūtraḥśukragarbhārta vānica ||“.
(pakvāśayamu
- peddapēgu - lō uṃḍi apānavāyuvu malamunu, mūtramunu, śukramunu,
garbhamulōni śiśuvunu diguvaku trōyucu baiṭaku veḍalunaṭlu cēyunu.)
prāṇavāyuvē
śarīramulō pravēśiṃci, āyā avayavamulalō nuṃḍi āyā panulu cēyiṃcucu,
vāṭini baṭṭi vēru vēru pērlatō ceppabaḍicunnadi. aṃducēta apānavāyuvu
paṃcaprāṇamulalō okaṭi.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.