కర్మేంద్రియ రహితం
(కర్మేంద్రియములు లేనిది)
పాణిపాద శూన్యం (చేతులు, కాళ్ళు
లేనివాడు)
అపాణిపాదీ జపనోగృహతా,
పశ్యత్య చక్షుః స శృణోత్య కర్ణః |
సవేత్తి వేద్యం న చ తస్య వేత్తా
తమాహురగ్ర్యం పురుషం మహాంతం ||.
(చేతులు
లేకపోయినను గ్రహించును - పట్టుకొనును - పాదములు లేకపోయినను నడుచును, కండ్లు లేకపోయినను
చూచును, చెవులు లేకపోయినను వినును, తెలుసుకొనవలసినదంతయు తెలుసుకొనును - కాని - ఆతనిని -
ఆత్మను - తెలుసుకొనువారు ఎవరునూ లేరు.)
(పాణిపాదములు
లేవని చెప్పుటచేత, మిగిలిన కర్మేంద్రియములు కూడా లేనట్లే. ఏ ఇంద్రియములు లేకపోయినను ఆయా
ఇంద్రియములన్నింటికీ సాక్షి అయినవాడు అని అర్థము.)
పాణిపాదోపలక్షిత కర్మేంద్రియ
శూన్యం, సర్వేంద్రియ రహితోపి సర్వ వృత్తి సాక్షీత్యర్థః.
(చేతులు
కాళ్ళు లేవు అని చెప్పుటవలన అది మిగిలిన కర్మేంద్రియములకు ఉపలక్షణము - వాటినికూడా చెప్పినట్లే
గ్రహించవలెను - మిగిలిన కర్మేంద్రియములుకూడా లేనట్లే - ఏ ఇంద్రియములు లేకపోయినను అన్ని ఇంద్రియముల
వృత్తికీ సాక్షి అయునవాడు అని అర్థము.)
Transliteration
karmēṃdriya rahitaṃ
(karmēṃdriyamulu lēnidi)
pāṇipāda
śūnyaṃ (cētulu, kāḷḷu lēnivāḍu)
apāṇipādī
japanōgṛhatā, paśyatya cakṣuḥ sa śṛṇōtya karṇaḥ |
savētti
vēdyaṃ na ca tasya vēttā tamāhuragryaṃ puruṣaṃ mahāṃtaṃ ||.
(cētulu
lēkapōyinanu grahiṃcunu - paṭṭukonunu - pādamulu lēkapōyinanu naḍucunu,
kaṃḍlu lēkapōyinanu cūcunu, cevulu lēkapōyinanu vinunu,
telusukonavalasinadaṃtayu telusukonunu - kāni - ātanini - ātmanu -
telusukonuvāru evarunū lēru.)
(pāṇipādamulu
lēvani ceppuṭacēta, migilina karmēṃdriyamulu kūḍā lēnaṭlē. ē iṃdriyamulu
lēkapōyinanu āyā iṃdriyamulanniṃṭikī sākṣi ayinavāḍu ani arthamu.)
pāṇipādōpalakṣita
karmēṃdriya śūnyaṃ, sarvēṃdriya rahitōpi sarva vṛtti sākṣītyarthaḥ.
(cētulu
kāḷḷu lēvu ani ceppuṭavalana adi migilina karmēṃdriyamulaku upalakṣaṇamu
- vāṭinikūḍā ceppinaṭlē grahiṃcavalenu - migilina karmēṃdriyamulukūḍā
lēnaṭlē - ē iṃdriyamulu lēkapōyinanu anni iṃdriyamula vṛttikī sākṣi
ayunavāḍu ani arthamu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.