← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపాపవిద్ధం apāpaviddhaṃ

Original — తెలుగు

కర్మ రహితం; కర్మఫలరహితం. (కర్మ లేనిది; కర్మఫలము లేనిది)

ధర్మా ధర్మ సంబంధ శూన్యం. (ధర్మా ధర్మముల - పాప పుణ్యముల సంబంధము లేనిది.)

పుణ్య పాపా భ్యాం అసం స్పృష్టః - (పుణ్య పాపములు అంటనిది)

స్వాతి రిక్త హంతవ్య కాయత్రయ వైరల్యాత్ -

(తనకంటె వేరైన శరీర త్రయము - కారణశరీరము, సూక్ష్మశరీరము, స్థూలశరీరము - లేనివాడు; కనుక వాటి వలన కలుగు పాపములు లేనివాడు.)

(ధర్మము కూడ పుణ్యఫల మనుభవింప వలనను కోరిక వలన కలుగు జన్నమునకు కారణమగుట వలన పాపమనియే చెప్ప బడును.)

Transliteration

karma rahitaṃ; karmaphalarahitaṃ. (karma lēnidi; karmaphalamu lēnidi)

dharmā dharma saṃbaṃdha śūnyaṃ. (dharmā dharmamula - pāpa puṇyamula saṃbaṃdhamu lēnidi.)

puṇya pāpā bhyāṃ asaṃ spṛṣṭaḥ - (puṇya pāpamulu aṃṭanidi)

svāti rikta haṃtavya kāyatraya vairalyāt -

(tanakaṃṭe vēraina śarīra trayamu - kāraṇaśarīramu, sūkṣmaśarīramu, sthūlaśarīramu - lēnivāḍu; kanuka vāṭi valana kalugu pāpamulu lēnivāḍu.)

(dharmamu kūḍa puṇyaphala manubhaviṃpa valananu kōrika valana kalugu jannamunaku kāraṇamaguṭa valana pāpamaniyē ceppa baḍunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.