← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరా aparā

Original — తెలుగు

“నపరా; నికృష్టా; అశుద్ధా; అనర్థకారీ; సంసారబంధనాత్మకా -” (శ్రీశంకరః.)

(పరముకానిది; నికృష్టమైనది; శుద్ధముకానిది; అనర్థము కలుగచేయునది.)

‘అనుత్తమా’ (శ్రీ ఆనందతీర్థః) (తనకంటె పరుడు - అధికుడు - లేనిది - నపరో అధికో యస్యాః సా.)

“అనుత్కృష్టా, అప్రధానభూతా ఇత్యర్థః”. (వేదాంత దేశికః.)

(ఉత్కృష్టమైనది కాదు) (ప్రధానమైనది కానిది)

ప్రకృతిః - (భగవంతుని జడశక్తి అయిన ప్రకృతి.)

Transliteration

“naparā; nikṛṣṭā; aśuddhā; anarthakārī; saṃsārabaṃdhanātmakā -” (śrīśaṃkaraḥ.)

(paramukānidi; nikṛṣṭamainadi; śuddhamukānidi; anarthamu kalugacēyunadi.)

‘anuttamā’ (śrī ānaṃdatīrthaḥ) (tanakaṃṭe paruḍu - adhikuḍu - lēnidi - naparō adhikō yasyāḥ sā.)

“anutkṛṣṭā, apradhānabhūtā ityarthaḥ”. (vēdāṃta dēśikaḥ.)

(utkṛṣṭamainadi kādu) (pradhānamainadi kānidi)

prakṛtiḥ - (bhagavaṃtuni jaḍaśakti ayina prakṛti.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.