← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరం aparaṃ

Original — తెలుగు

అధునాతనం; ఇదానీం తనం (తరువాతది; ఇప్పటిది)

అర్వాక్; అర్వాక్కాలికం; అర్వాచీనం.

(తర్వాత కాలమున నుండునది; ఈ కాలముది - స్వల్పకాలము క్రిందటిది)

“అపరం భవతో జన్మపరం జన్మ వివస్వతః |”. (శ్రీమద్భగవద్గీత- 4 - 4)

(నీ జన్మ ఇప్పటిది, వివస్వతుని జన్మ పూర్వముది.)

బ్రహ్మ; వేదాఖ్యం.(అపర బ్రహ్మ - వేదము) - (చూడుము - ‘అపరబ్రహ్మ’.)

నాస్తిపరో యస్మాత్.

(ఇతనికంటె పరమైనది, ఉత్కృష్టమైనది లేదుకనుక ఇతను ‘అపరం’ – భగవంతుడు.)

“నత్వత్స మోస్త్యభ్యదికః కుతోన్యో” (శ్రీమద్భగవద్గీత- 11 - 43)

(ఈ మూడు లోకముల లోను నీతో సమానమైనవాడు లేడు. నీ కంటె పరుడైనవాడు - ఉత్కృష్టుడు, శ్రేష్టుడు ఎక్కడున్నాడు - లేడని అర్థము.)

కార్యభూతః కించిదపి నాస్తి, సర్వస్య తత్కార్యత్వాత్, యద్వా, అస్య శరీరభూతః కశ్చిదపి నాస్తి, సర్వస్యతదాత్మకత్వాత్ ఇతి భావః -

(కార్యమైన దేదియును కొంచెమైనదియు లేనిది - అంతా అతని కార్యమే యగుటవలన. లేక, శరీరమనునది లేనివాడు – ఎందుచేత ననగా ప్రపంచమంతయు అతని శరీరమే అగుటవలన.)

కారణవస్తువు వలన కలిగిన కార్య వస్తువు.

Transliteration

adhunātanaṃ; idānīṃ tanaṃ (taruvātadi; ippaṭidi)

arvāk; arvākkālikaṃ; arvācīnaṃ.

(tarvāta kālamuna nuṃḍunadi; ī kālamudi - svalpakālamu kriṃdaṭidi)

“aparaṃ bhavatō janmaparaṃ janma vivasvataḥ |”. (śrīmadbhagavadgīta- 4 - 4)

(nī janma ippaṭidi, vivasvatuni janma pūrvamudi.)

brahma; vēdākhyaṃ.(apara brahma - vēdamu) - (cūḍumu - ‘aparabrahma’.)

nāstiparō yasmāt.

(itanikaṃṭe paramainadi, utkṛṣṭamainadi lēdukanuka itanu ‘aparaṃ’ – bhagavaṃtuḍu.)

“natvatsa mōstyabhyadikaḥ kutōnyō” (śrīmadbhagavadgīta- 11 - 43)

(ī mūḍu lōkamula lōnu nītō samānamainavāḍu lēḍu. nī kaṃṭe paruḍainavāḍu - utkṛṣṭuḍu, śrēṣṭuḍu ekkaḍunnāḍu - lēḍani arthamu.)

kāryabhūtaḥ kiṃcidapi nāsti, sarvasya tatkāryatvāt, yadvā, asya śarīrabhūtaḥ kaścidapi nāsti, sarvasyatadātmakatvāt iti bhāvaḥ -

(kāryamaina dēdiyunu koṃcemainadiyu lēnidi - aṃtā atani kāryamē yaguṭavalana. lēka, śarīramanunadi lēnivāḍu – eṃducēta nanagā prapaṃcamaṃtayu atani śarīramē aguṭavalana.)

kāraṇavastuvu valana kaligina kārya vastuvu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.