← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరమాః aparamāḥ

Original — తెలుగు

రమాపతే రన్యే దేవాస్తు అపరమాః - అపగతా రమా లక్ష్మీః యేషాం తథా భూతాః, లక్ష్మీరహితాః అపరమాః.

(విష్ణునికంటె ఇతరమైన దేవులు లక్ష్మి - భాగ్యము పోయినవారు - లక్ష్మి లేనివారు - అభాగ్యులు.)

Transliteration

ramāpatē ranyē dēvāstu aparamāḥ - apagatā ramā lakṣmīḥ yēṣāṃ tathā bhūtāḥ, lakṣmīrahitāḥ aparamāḥ.

(viṣṇunikaṃṭe itaramaina dēvulu lakṣmi - bhāgyamu pōyinavāru - lakṣmi lēnivāru - abhāgyulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.