← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరావిద్యా aparāvidyā

Original — తెలుగు

ధర్మాధర్మ సాధన తత్ఫలవిషయా.

(ధర్మము, అధర్మము, - వీటిసాధన, ఫలము మొదలగువాటిని తెలియచేయునది.)

“తత్రాపరా ఋగ్వేదో, యజుర్వేదః, సామవేదో (అ) ధర్వ వేదః, శిక్షా,కల్పో, వ్యాకరణం, ఛందో, జ్యోతిష మితి” (ముండకోపనిషత్)

(అపరా విద్యయనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, శీక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషము, అనాత్మ విషయములు - ఆత్మ గుఱించికాని విషయములను తెలుపునవి.)

“తత్రా పరాతు విద్యైషా ఋగ్వేదో యజురేవచ |

సామవేదస్తథా (అ) ధర్వవేదః, శీక్షా, మునీశ్వర |

కల్పో వ్యాకరణం చైవ నిరుక్తం ఛంద ఏవచ |

జ్యోతిషం చ తథా (అ) నాత్మవిషయా అపిబుద్ధ యః -” (రుద్ర విషయోపనిషత్.) (అర్థమునకు - చూడుము - 2)

విధి ప్రతిషే దాత్మక ధర్మాధర్మ తత్సాధన తత్ఫల స్వర్గ చిత్తశుద్ధ్యా ది విషయా. (విధిగా చేయవలసినవి, చేయకూడనివి యగు ధర్మము, అధర్మము, వాటి సాధన, ఫలము, స్వర్గము, చిత్తశుద్ధి మొదలగు విషయములను తెలుపునది.)

Transliteration

dharmādharma sādhana tatphalaviṣayā.

(dharmamu, adharmamu, - vīṭisādhana, phalamu modalaguvāṭini teliyacēyunadi.)

“tatrāparā ṛgvēdō, yajurvēdaḥ, sāmavēdō (a) dharva vēdaḥ, śikṣā,kalpō, vyākaraṇaṃ, chaṃdō, jyōtiṣa miti” (muṃḍakōpaniṣat)

(aparā vidyayanagā ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu, śīkṣā, kalpamu, vyākaraṇamu, niruktamu, caṃdassu, jyōtiṣamu, anātma viṣayamulu - ātma guṟiṃcikāni viṣayamulanu telupunavi.)

“tatrā parātu vidyaiṣā ṛgvēdō yajurēvaca |

sāmavēdastathā (a) dharvavēdaḥ, śīkṣā, munīśvara |

kalpō vyākaraṇaṃ caiva niruktaṃ chaṃda ēvaca |

jyōtiṣaṃ ca tathā (a) nātmaviṣayā apibuddha yaḥ -” (rudra viṣayōpaniṣat.) (arthamunaku - cūḍumu - 2)

vidhi pratiṣē dātmaka dharmādharma tatsādhana tatphala svarga cittaśuddhyā di viṣayā. (vidhigā cēyavalasinavi, cēyakūḍanivi yagu dharmamu, adharmamu, vāṭi sādhana, phalamu, svargamu, cittaśuddhi modalagu viṣayamulanu telupunadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.