← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరిహార్యము aparihāryamu

Original — తెలుగు

పరిహర్తు మశక్యం (పరహరింప శక్యముకానిది.)

“అవశ్యం భావినం విషయం” (శ్రీశంకరః) (తప్పక కలుగునట్టి విషయము - అయి తీరునది.)

“జాతస్య హీ ద్రువో మృత్యుర్ధృవం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే (అ) ర్ధే న త్వం శోచితు మర్హసి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 27)

(పుట్టినవాటికి చావు తప్పదు, చనిపోయినవాటికి తిరిగి జన్మ తప్పదు. ఇది తప్పనిసరిగా జరుగు విషయము - దీనికి అడ్డుతగిలి నివారించుటకు వీలులేదు. అందుచేత ఇది అపరిహార్యము - ఇటివంటి విషయముల గుఱించి నీవు దుఃఖింపకూడదు” అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పియుండెను.)

Transliteration

parihartu maśakyaṃ (parahariṃpa śakyamukānidi.)

“avaśyaṃ bhāvinaṃ viṣayaṃ” (śrīśaṃkaraḥ) (tappaka kalugunaṭṭi viṣayamu - ayi tīrunadi.)

“jātasya hī druvō mṛtyurdhṛvaṃ janma mṛtasya ca |

tasmādaparihāryē (a) rdhē na tvaṃ śōcitu marhasi ||“. (śrīmadbhagavadgīta - 2 - 27)

(puṭṭinavāṭiki cāvu tappadu, canipōyinavāṭiki tirigi janma tappadu. idi tappanisarigā jarugu viṣayamu - dīniki aḍḍutagili nivāriṃcuṭaku vīlulēdu. aṃducēta idi aparihāryamu - iṭivaṃṭi viṣayamula guṟiṃci nīvu duḥkhiṃpakūḍadu” ani śrīkṛṣṇa bhagavānuḍu ceppiyuṃḍenu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.