“స్వయం
విశీర్ణ దృమపర్ణ వృత్తి తా పరాహి కాష్టా తపసస్తయా పునః |
తదాన్యవాకీర్ణమితి ప్రియం వదాం వదంత్య
వర్ణేతి చ తాం పురా విదః ||“.
(చెట్టు
ఆకులు కొంతకాలము తిని, తర్వాత వాటిని కూడా వదలివేసి ఘోరమైన తపస్సు చేసినందున పార్వతిని పురాణవేత్తలు
– పూర్వము జరిగిన విషయములను తెలిసినవారు - అపర్ణ యని చెప్పుదురు.)
తపః కరణసమ
యే అవిద్యమానం పర్ణభక్షణం యస్యాస్సా అపర్ణా.
(పార్వతీ
దేవి శివునిగుఱించి తపస్సు చేసినపుడు రాలిన ఆకులను అయినను తినకుండ ఉండెను. అందుచేత ఆమె అపర్ణా
యని చెప్పబడినది.)
Transliteration
“svayaṃ
viśīrṇa dṛmaparṇa vṛtti tā parāhi kāṣṭā tapasastayā punaḥ |
tadānyavākīrṇamiti
priyaṃ vadāṃ vadaṃtya varṇēti ca tāṃ purā vidaḥ ||“.
(ceṭṭu
ākulu koṃtakālamu tini, tarvāta vāṭini kūḍā vadalivēsi ghōramaina
tapassu cēsinaṃduna pārvatini purāṇavēttalu – pūrvamu jarigina
viṣayamulanu telisinavāru - aparṇa yani ceppuduru.)
tapaḥ
karaṇasama yē avidyamānaṃ parṇabhakṣaṇaṃ yasyāssā aparṇā.
(pārvatī
dēvi śivuniguṟiṃci tapassu cēsinapuḍu rālina ākulanu ayinanu tinakuṃḍa
uṃḍenu. aṃducēta āme aparṇā yani ceppabaḍinadi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.