← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపార్థము apārthamu

Original — తెలుగు

అపగతః అర్థః యస్మిన్ (అర్థము లేనిది)

(తప్పు అయిన అర్థము; ప్రయోజనము లేనిది)

అయం ఆత్మీయః అయం పరః ఇతి యా బుద్ధిః సా అపార్థా.

(ఇతను నావాడు, ఇతను పైవాడు అనుబుద్ధి అపార్థము)

సముదాయార్థ శూన్యం యత్త దపార్థ మితీష్యతే. (పూర్తిగా అర్థములేనిది అపార్థము)

వ. “- - - ఏ బుద్ధింజేసి కర్మసంబంధ దుఃఖాదికంబులు దేహాత్మాను సంధానంబునం జేసి సంభవించు నట్టి యహంత్వమ్మను నపార్థజ్ఞానంబు స్వప్నమందుం బలెను బురుషునకుం దోచు - - -”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 4 - 367)

Transliteration

apagataḥ arthaḥ yasmin (arthamu lēnidi)

(tappu ayina arthamu; prayōjanamu lēnidi)

ayaṃ ātmīyaḥ ayaṃ paraḥ iti yā buddhiḥ sā apārthā.

(itanu nāvāḍu, itanu paivāḍu anubuddhi apārthamu)

samudāyārtha śūnyaṃ yatta dapārtha mitīṣyatē. (pūrtigā arthamulēnidi apārthamu)

va. “- - - ē buddhiṃjēsi karmasaṃbaṃdha duḥkhādikaṃbulu dēhātmānu saṃdhānaṃbunaṃ jēsi saṃbhaviṃcu naṭṭi yahaṃtvammanu napārthajñānaṃbu svapnamaṃduṃ balenu buruṣunakuṃ dōcu - - -”. (śrīmadāṃdhra mahābhāgavatamu- 4 - 367)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.