తప్పుగా ఉచ్చరించబడిన పదము -
మాట.
అపస్వరము -
త ఏవ శక్తి వైకల్య
ప్రమాదాలస తాదిభిః| అన్యధోచ్చారితాః శబ్దాః అపశబ్ద ఇతీరితాః||.
(శక్తి
సన్నగిలుటచేతగాని, అలసటవలనకాని, ఉచ్చరించవలసిన రీతిగా కాక అన్యధా – ఇంకొకరీతిగా ఉచ్చరించబడిన
శబ్దములు అపశబ్దములు.)
“మ. అపశబ్దంబుల
గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయు - - -“.
(శ్రీమదాంధ్ర మహాభాగవతము- 1 - 5 - 60)
Transliteration
tappugā
uccariṃcabaḍina padamu - māṭa.
apasvaramu -
ta
ēva śakti vaikalya pramādālasa tādibhiḥ| anyadhōccāritāḥ śabdāḥ apaśabda
itīritāḥ||.
(śakti
sannagiluṭacētagāni, alasaṭavalanakāni, uccariṃcavalasina rītigā kāka
anyadhā – iṃkokarītigā uccariṃcabaḍina śabdamulu apaśabdamulu.)
“ma.
apaśabdaṃbula gūḍiyun haricaritrālāpamul sarvapā
pa
parityāgamu sēyu - - -“. (śrīmadāṃdhra mahābhāgavatamu- 1 - 5 - 60)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.