← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపస్మారము apasmāramu

Original — తెలుగు

జ్ఞాపకశక్తి లేకుండుట; మఱుపు; భగవంతుని మఱచుట.

మోహ దుఃఖాదులచే గలిగెడు ఆవేశము.

స్వరూపా జ్ఞానము - ఆత్మజ్ఞానము లేకపోవుట, తానే బ్రహ్మ స్వరూపము అని తెలుసుకొనలేకపోవుట.

స్వరూపా ప్రత్య యః - (స్వరూపజ్ఞానము లేకపోవుట.)

ఉపగతః స్మారః స్మరణం యస్మాత్ అపస్మారః ఇతి ఖాతో రోగభేదః - ఏ తస్మిన్ రోగేజాతే రోగిణాం సర్వ విషయ స్మృతిః -

(స్మరణము, స్పృహ లేకపోవుట - అపస్మారము అను ఒక విధమైన రోగము. ఈ రోగము గలవారికి ఏ విధమైన స్మృతి లేకుండును.)

Transliteration

jñāpakaśakti lēkuṃḍuṭa; maṟupu; bhagavaṃtuni maṟacuṭa.

mōha duḥkhādulacē galigeḍu āvēśamu.

svarūpā jñānamu - ātmajñānamu lēkapōvuṭa, tānē brahma svarūpamu ani telusukonalēkapōvuṭa.

svarūpā pratya yaḥ - (svarūpajñānamu lēkapōvuṭa.)

upagataḥ smāraḥ smaraṇaṃ yasmāt apasmāraḥ iti khātō rōgabhēdaḥ - ē tasmin rōgējātē rōgiṇāṃ sarva viṣaya smṛtiḥ -

(smaraṇamu, spṛha lēkapōvuṭa - apasmāramu anu oka vidhamaina rōgamu. ī rōgamu galavāriki ē vidhamaina smṛti lēkuṃḍunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.