హేయగుణరహితం
(హేయమైన గుణములు లేనిది; చెడ్డగుణములు లేనిది.)
అపాస్తాఃనిర్గతాః దోషాః,
జన్మాది వికారాః యస్మాత్ తత్.
(జన్మ మొదలగు వికారములు - మార్పులు -
అను దోషములు లేనిది.)
రాగాది దోష రహితం (రాగము
మొదలగు దోషములు లేనిది.)
Transliteration
hēyaguṇarahitaṃ
(hēyamaina guṇamulu lēnidi; ceḍḍaguṇamulu lēnidi.)
apāstāḥnirgatāḥ
dōṣāḥ, janmādi vikārāḥ yasmāt tat.
(janma
modalagu vikāramulu - mārpulu - anu dōṣamulu lēnidi.)
rāgādi dōṣa
rahitaṃ (rāgamu modalagu dōṣamulu lēnidi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.