← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపాత్రదానం apātradānaṃ

Original — తెలుగు

అపాత్రేభ్యః, మూర్ఖ తస్కరాది భ్యః యద్దానం తత్.

(దానము పుచ్చుకొనుటకు తగని వారైన మూర్ఖుడు, దొంగ మొదలగువారికి ఇచ్చిన దానము.)

అపాత్రాణి సంగ్విదూషక, మూర్ఖ, తస్కర. కితవ. వంది, వైతాళికాదయః.

(అపాత్రులు అనగా సొట్టవాడు, విదూషకుడు, మూర్ఖుడు, దొంగ, వంది వైతాళికులు, పిచ్చివాడు మొదలగువారు. అట్టివారికి ఇచ్చిన దానము అపాత్రదానము.)

Transliteration

apātrēbhyaḥ, mūrkha taskarādi bhyaḥ yaddānaṃ tat.

(dānamu puccukonuṭaku tagani vāraina mūrkhuḍu, doṃga modalaguvāriki iccina dānamu.)

apātrāṇi saṃgvidūṣaka, mūrkha, taskara. kitava. vaṃdi, vaitāḷikādayaḥ.

(apātrulu anagā soṭṭavāḍu, vidūṣakuḍu, mūrkhuḍu, doṃga, vaṃdi vaitāḷikulu, piccivāḍu modalaguvāru. aṭṭivāriki iccina dānamu apātradānamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.