న
పతతి యస్మాత్ ఇత్య పత్యం - సంతానం. (ఎవని వలన తండ్రి పతితుడు కాడో వాడు - పుత్రుడు.)
(పుత్రుడు పుట్టుటవలన తండ్రి పతితుడు కాడు - పున్నాగనరకములో పడడు.)
“పున్నాగనామ సరకాత్ త్రాయతే ఇతి
పుత్రః”
(పున్నాగనరకము
నుండి తండ్రిని పుత్రుడు రక్షించును గనుక పుత్రుడు అని చెప్పబడినాడు - పుత్రుడు లేనివారు
పున్నాగనరకములో పడుదురు.) (చూడుము - ‘పుత్రుడు’)
Transliteration
na
patati yasmāt itya patyaṃ - saṃtānaṃ. (evani valana taṃḍri patituḍu kāḍō
vāḍu - putruḍu.) (putruḍu puṭṭuṭavalana taṃḍri patituḍu kāḍu -
punnāganarakamulō paḍaḍu.)
“punnāganāma sarakāt
trāyatē iti putraḥ”
(punnāganarakamu
nuṃḍi taṃḍrini putruḍu rakṣiṃcunu ganuka putruḍu ani ceppabaḍināḍu -
putruḍu lēnivāru punnāganarakamulō paḍuduru.) (cūḍumu - ‘putruḍu’)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.