← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపవిద్ధము apaviddhamu

Original — తెలుగు

నిర్మాల్యవత్ దూరతః త్యక్తం.

(నిర్మాల్యమువలె దూరముగా విడువబడినది; నిర్మాల్యమనగా వాడి విడిచిన పూలదండ - నిరాకరింపబడినది; నిరసింపబడినది.)

ఆచార్య భ్రష్టం. (ఆచారమునుండి భ్రష్టు డైనవాడు; ఆచారమును విడిచివేసినవాడు.)

Transliteration

nirmālyavat dūrataḥ tyaktaṃ.

(nirmālyamuvale dūramugā viḍuvabaḍinadi; nirmālyamanagā vāḍi viḍicina pūladaṃḍa - nirākariṃpabaḍinadi; nirasiṃpabaḍinadi.)

ācārya bhraṣṭaṃ. (ācāramunuṃḍi bhraṣṭu ḍainavāḍu; ācāramunu viḍicivēsinavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.