విషయ సక్తా దినా
మలమూత్రాది సంబంధేన వా అపవిత్రః.
(విషయములందు
ఆసక్తి కలిగి యుండుటవలనకాని, మలమూత్రములు మొదలగువాటి సంబంధమువలనగాని అపవిత్రుడైనవాడు.)
పవిత్రుడు కానివాడు.
స్నానా చమనాదులు చేయనివాడు-
ఆచమనము
చేయునపుడు శిరస్సునుగాని, కంఠమునుగాని కప్పుకొనినను, కచ్చ విడిచిగాని, జుట్టుముడి విరియబోసుకొనిగాని,
యజ్ఞోపవీతము లేకుండగాని యుండువాడు.
అపవిత్రః పవిత్రఓవా సర్వావస్థాం
గతోపివా |
యస్స్మ
రేత్పుందరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః ||.
(పవిత్రుడైనను,
అపవిత్రుడైనను, ఏ అవస్థలోనున్నవాడైనను శ్రీమహావిష్ణువును స్మరించినవాడు లోపల - మనస్సులోను - బైట
శుచియే యగును - పవిత్రుడే యగును.)
Transliteration
viṣaya
saktā dinā malamūtrādi saṃbaṃdhēna vā apavitraḥ.
(viṣayamulaṃdu
āsakti kaligi yuṃḍuṭavalanakāni, malamūtramulu modalaguvāṭi
saṃbaṃdhamuvalanagāni apavitruḍainavāḍu.)
pavitruḍu kānivāḍu.
snānā camanādulu
cēyanivāḍu-
ācamanamu
cēyunapuḍu śirassunugāni, kaṃṭhamunugāni kappukoninanu, kacca
viḍicigāni, juṭṭumuḍi viriyabōsukonigāni, yajñōpavītamu lēkuṃḍagāni
yuṃḍuvāḍu.
apavitraḥ pavitraōvā
sarvāvasthāṃ gatōpivā |
yassma
rētpuṃdarīkākṣaṃ sa bāhyābhyaṃtaraśśuciḥ ||.
(pavitruḍainanu,
apavitruḍainanu, ē avasthalōnunnavāḍainanu śrīmahāviṣṇuvunu
smariṃcinavāḍu lōpala - manassulōnu - baiṭa śuciyē yagunu - pavitruḍē
yagunu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.