న ప్రజాయంతే పుత్రాది
రూపేణ ఇత్య ప్రజాః; నైష్టిక బ్రహ్మచారి; వానప్రస్థ యతయః.
(పుత్రుడు
మొదలగువారి రూపములో పుట్టనివారు - పుత్రులను కననివాడు, బ్రహ్మచర్యాశ్రమములో నున్నవాడు.)
వానప్రస్థాశ్రమములో నున్నవాడు; యత్యాశ్రమములో - సన్యాసాశ్రమములో - ఉన్నవాడు.)
అగృహస్థత్వేన
ప్రజోత్పాదన రహితాః, బ్రహ్మచారీ వానప్రస్థో, భిక్షురితి త్రయాణాం యే ఆశ్రమాః త్రయః -
(గృహస్థుడు
కాకపోవుటచేత పిల్లలను పుట్టించనివాడు; బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము - ఈమూడు
ఆశ్రమములలోనున్నవాడు.)
Transliteration
na
prajāyaṃtē putrādi rūpēṇa itya prajāḥ; naiṣṭika brahmacāri; vānaprastha
yatayaḥ.
(putruḍu
modalaguvāri rūpamulō puṭṭanivāru - putrulanu kananivāḍu,
brahmacaryāśramamulō nunnavāḍu.) vānaprasthāśramamulō nunnavāḍu;
yatyāśramamulō - sanyāsāśramamulō - unnavāḍu.)
agṛhasthatvēna
prajōtpādana rahitāḥ, brahmacārī vānaprasthō, bhikṣuriti trayāṇāṃ yē
āśramāḥ trayaḥ -
(gṛhasthuḍu
kākapōvuṭacēta pillalanu puṭṭiṃcanivāḍu; brahmacaryāśramamu,
vānaprasthāśramamu, sanyāsāśramamu - īmūḍu āśramamulalōnunnavāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.