← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రాకృతః aprākṛtaḥ

Original — తెలుగు

అప్రాకృతానంత శక్తి యుక్తః -. (ప్రకృతకార్యముకాని అనంతశక్తి కలవాడు.)

“ప్రకృతి ప్రవర్తకత్వంబు వలన అనంతశక్తివై అప్రాకృతుండ వయ్యును”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - పూ.భా..)

(ప్రకృతినే ప్రవర్తింప చేయువాడు.)

Transliteration

aprākṛtānaṃta śakti yuktaḥ -. (prakṛtakāryamukāni anaṃtaśakti kalavāḍu.)

“prakṛti pravartakatvaṃbu valana anaṃtaśaktivai aprākṛtuṃḍa vayyunu”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - pū.bhā..)

(prakṛtinē pravartiṃpa cēyuvāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.