← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రమత్తః apramattaḥ

Original — తెలుగు

ప్రమాద వర్జితః (ప్రమాదము లేనివాడు)

సమాధానం ప్రతి నిత్య ప్రయత్నవాన్ - సావధానః. (సావధానముగ నున్నవాడు.)

ఏకాగ్ర చిత్తః. (ఒకేదానియందు లక్ష్యము గలవాడు.)

Transliteration

pramāda varjitaḥ (pramādamu lēnivāḍu)

samādhānaṃ prati nitya prayatnavān - sāvadhānaḥ. (sāvadhānamuga nunnavāḍu.)

ēkāgra cittaḥ. (okēdāniyaṃdu lakṣyamu galavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.