← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రమే యాత్మా apramē yātmā

Original — తెలుగు

“అప్రమే య ఆత్మా స్వరూప మస్యేతి అప్రమే యాత్మా”. (శ్రీశంకరః)

(ఇతని రూపము - శరీరము - ఇంతటిది అని పరిమితి చెప్పవీలులేనివాడు. ప్రపంచమంతా ఇతని శరీరమే యగుటచేత ఏ ప్రమాణముచేతను తెలుసుకొనుటకు వీలుకాని శరీరము కలవాడు.)

Transliteration

“apramē ya ātmā svarūpa masyēti apramē yātmā”. (śrīśaṃkaraḥ)

(itani rūpamu - śarīramu - iṃtaṭidi ani parimiti ceppavīlulēnivāḍu. prapaṃcamaṃtā itani śarīramē yaguṭacēta ē pramāṇamucētanu telusukonuṭaku vīlukāni śarīramu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.