← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రాణః aprāṇaḥ

Original — తెలుగు

అవిద్యమాన క్రియాశక్తి భేదవాన్, చలనాత్మకో వాయర్యస్మిన్నాసా వ ప్రాణః.

(చలనముకలిగించు శక్తి అయిన వాయువు - ప్రాణము - లేనివాడు - వాయువు అవసరములేకనే చలన సమర్ధుడైనవాడు) (కనబడని క్రియాశక్తి గలవాడు.)

సూక్ష్మదేహ రహితః (సూక్ష్మదేహము లేనివాడు.)

Transliteration

avidyamāna kriyāśakti bhēdavān, calanātmakō vāyaryasminnāsā va prāṇaḥ.

(calanamukaligiṃcu śakti ayina vāyuvu - prāṇamu - lēnivāḍu - vāyuvu avasaramulēkanē calana samardhuḍainavāḍu) (kanabaḍani kriyāśakti galavāḍu.)

sūkṣmadēha rahitaḥ (sūkṣmadēhamu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.