అమనో గోచరం (మనస్సునకు
గోచరించనిది.)
తర్కస్యా విషయం (తర్కమునకు
అందనివాడు; ఊహించుటకు వీలులేనిది, ఊహింప తగనిది.)
మనో వచసోః అగోచరత్వాత్ అప్ర
తర్క్యం.
(మనస్సునకు, వాక్కునకు గోచరముకానందున
తర్కింప శక్యము కానిది.)
Transliteration
amanō
gōcaraṃ (manassunaku gōcariṃcanidi.)
tarkasyā
viṣayaṃ (tarkamunaku aṃdanivāḍu; ūhiṃcuṭaku vīlulēnidi, ūhiṃpa
taganidi.)
manō
vacasōḥ agōcaratvāt apra tarkyaṃ.
(manassunaku,
vākkunaku gōcaramukānaṃduna tarkiṃpa śakyamu kānidi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.