← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రతిష్టః apratiṣṭaḥ

Original — తెలుగు

నిరాశ్రయః (నిరాధారుడు, ఆధారములేనివాడు)

జగత్ ఏతత్ బ్రహ్మణి ప్రతిష్టితం ఇతి న, తత్ అప్రతిష్టం.

(ఈ జగత్తు బ్రహ్మమందు ప్రతిష్టితము - అట్లు కాకయుండుట అప్రతిష్టితము.)

Transliteration

nirāśrayaḥ (nirādhāruḍu, ādhāramulēnivāḍu)

jagat ētat brahmaṇi pratiṣṭitaṃ iti na, tat apratiṣṭaṃ.

(ī jagattu brahmamaṃdu pratiṣṭitamu - aṭlu kākayuṃḍuṭa apratiṣṭitamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.