← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపుణ్యః apuṇyaḥ

Original — తెలుగు

న విద్యతే పుణ్యం సుకృతం యస్మిన్ సః, పాపీ.

(సుకృతము, మంచిపని, పుణ్యము చేయనివాడు, పాపి, పాపాత్ముడు.)

పాపరతః; నిర్దైవః (పాపము చేయుట యందే రతి, అభిలాష, గలవాడు, దైవము లేడు అను అభిప్రాయము కలవాడు.)

Transliteration

na vidyatē puṇyaṃ sukṛtaṃ yasmin saḥ, pāpī.

(sukṛtamu, maṃcipani, puṇyamu cēyanivāḍu, pāpi, pāpātmuḍu.)

pāparataḥ; nirdaivaḥ (pāpamu cēyuṭa yaṃdē rati, abhilāṣa, galavāḍu, daivamu lēḍu anu abhiprāyamu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.